అమెరికా, ఇజ్రాయెల్‌లతో యుద్ధం జరుగుతున్న వేళ ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2026 ఫిఫా ప్రపంచకప్ టోర్నీ నుంచి ఇరాన్ పూర్తిగా వైదొలగనున్నట్లు సమాచారం. ఈ WC మ్యాచ్‌లు USAలో జరగాల్సి ఉన్న నేపథ్యంలో, ఆ టోర్నీని బహిష్కరించాలని ఇరాన్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.