CTR: పుంగనూరు(M) అడవినాధునికంట AP మోడల్ స్కూల్ ప్రవేశానికి జరిగిన పరీక్షలకు 78 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ రమా తెలిపారు. ఈనెల 12న ఆదివారం 6వ తరగతి ప్రవేశానికి పరీక్షలు జరిగాయి. గురువారం ఫలితాలు వెలువడినట్లు చెప్పారు. 111 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 14 మంది పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. అందులో 78 మంది ఎంపికైనట్లు తెలిపారు.