KDP: ఖాజీపేట(M) సుంకేసుల గ్రామంలో మే1న మొలకల పౌర్ణమి సందర్భంగా వీరాంజనేయ స్వామి తిరుణాలను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా బండలాగుడు పోటీలు ఉంటాయన్నారు. ఫస్ట్ ఫ్రైజ్ రూ.40 వేలు, సెంకండ్ ఫైజ్ రూ.30 వేలు, థాడ్ ఫైజ్ రూ.15 వేలు ఉంటుందన్నారు. అలాగే ఎద్దుల పరుగు పందెం పోటీలు కూడా ఉంటాయని నిర్వాహకులు స్పష్టం చేశారు.