ATP: రాప్తాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా విచ్చేసిన సీనియర్ నాయకులు బొక్సంపల్లి రామకృష్ణప్ప, కమతం కాటమయ్యలను ఎమ్మెల్యే పరిటాల సునీత ఘనంగా సన్మానించారు. పెనుకొండకు చెందిన రామకృష్ణప్ప, ధర్మవరానికి చెందిన కాటమయ్య పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం రాగా.. వారి సేవలను కొనియాడుతూ ఈ గౌరవం కల్పించారు.