PLD: నరసరావుపేట మండలంలోని అల్లూరివారి పాలెం నందు కొలువై ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి వారి 4వ వార్షికోత్సవ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని YCP పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.