AP: ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్‌కు రాజీనామా అందించినట్లు వెల్లడించారు. ‘జయమంగళం రాజీనామాని తిరస్కరించారు. మండలి ఛైర్మన్ హుందాగా వ్యవరించాలి. ఎవరో చెబితో మాట్లాడినట్లు ఉంది. స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. స్పీకర్ నిర్ణయం తప్పు’ అని పేర్కొన్నారు.