KRNL: మంత్రాలయం మండలం చిలకలదోన గ్రామంలో కొందరికి జారీ అయిన ఎస్సీ కుల ధృవపత్రాలను పరిశీలించి రద్దు చేయాలని దళిత నాయకులు డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం శుక్రవారం అందజేశారు. అర్హులకే సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో కూడా అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు.