PPM: పరిసరాల పరిశుభ్రతతో మలేరియాను తరిమికొడదాం అని కురుపాం MPDO ఉమామహేశ్వరి పిలుపునిచ్చారు. ఇవాళ స్దానిక నీలకంఠాపురం PHC పరిధిలో ప్రపంచ మలేరియా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మలేరియా నివారణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. ఎప్పటికప్పుడు ఇంటి ఆవరణలోని మురుగు కాలువలను శుభ్రం చేసుకోవాలన్నారు.