MBNR: పాలమూరు వర్సిటీ ఎంసీఏ విభాగం నూతన విద్యార్థుల స్వాగత వేడుక శనివారం జరిగింది. ప్రిన్సిపల్ డా. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ఐటీ రంగంలో ఎంసీఏ విద్యార్థులకు అద్భుత అవకాశాలు ఉన్నాయని, సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్వోడీ డా. సబిత, డా. అర్జున్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.