TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఐదు రోజులపాటు వైభవంగా కొనసాగనున్నాయి. ఇవాళ స్వస్తి వాచనంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఐదు రోజుల పాటు స్వామివారి ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కళ్యాణాలు, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు.