శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మరుతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం పంచమి: మ.2-09(తదుపరి షష్ఠి); పునర్వసు: ఉ.9-44(తదుపరి పుష్యమి); అమృత ఘడియలు: ఉ.7-29 నుంచి 8-59 వరకు, తిరిగి రా.2-24 నుంచి 3-55 వరకు; దుర్ముహూర్తం: ఉ.9-47 నుంచి 10-38 వరకు తిరిగి మ.2-56 నుంచి 3-47 వరకు రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ.5.30; సూర్యాస్తమయం: సా.6.22.