TG: ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన పోరులో ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించినందుకు గానూ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా మనీష్ పాండే ఎంపికయ్యాడు. మొదట ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో KKR 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసి గెలిచింది.