నటసింహం బాలకృష్ణ తన తదుపరి చిత్రం ‘NBK 111’ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ అదుపులో ఉంచేందుకు తన పారితోషికాన్ని రూ.40 కోట్ల నుంచి రూ.30 కోట్లకు తగ్గించుకున్నారట. హీరోయిన్ విషయంలోనూ పొదుపు పాటిస్తూ, రూ.8.5 కోట్ల నయనతార స్థానంలో రూ.1.5 కోట్లతో కాజల్‌ను ఎంపిక చేశారట. నిర్మాతలకు భారం కాకూడదనే బాలయ్య ఈ స్టెప్ తీసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్.