KMM: ఆర్టీసీ సమ్మెలో మరణించిన డ్రైవర్ శంకర్ గౌడ్‌కు శనివారం మధిర ఆర్టీసీ డిపోలో మున్సిపల్ ఛైర్మన్ సామినేని సుజాత ఇవాళ పట్టించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వారితో నాలుగో వార్డ్ ఇల్లెందులపాడు డివిజన్ అధ్యక్షుడు సామినేని రామనాథం, కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి సూర్య దేవర కోటేశ్వరరావు పాల్గొన్నారు.