PLD: మాచర్ల శాఖ గ్రంథాలయంలో ఈనెల 28 నుంచి జూన్ 6 వరకు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహించనున్నట్లు గ్రంథాలయ అధికారి మెర్సి తెలిపారు. విద్యార్థులు సెల్ఫోన్లు పక్కన పెట్టి పుస్తకాలపై దృష్టి పెట్టాలని సూచించారు. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, పోటీ పరీక్షల అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.