ADB: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వెలికి తీయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం పట్టణంలోని MJP బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలలో విద్యార్థినుల కోసం 15 రోజుల పాటు ఏర్పాటు చేసిన ఆర్ట్&స్పోర్ట్స్ సమ్మర్ క్యాంప్-2026 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.