BDK:పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ సౌకర్యం అందేలా కృషి కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. శనివారం నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.