CTR: చిత్తూరు నగరంలోని చామంతిపురం, గిరింపేట ప్రాంతాల్లో ‘బడి పిలుస్తోంది’ ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురుజాల జగన్ మోహన్, డీఈవో రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొని తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రతి పిల్లవాడిని పాఠశాలలో చేర్పించాలని సూచించారు.