మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలంలోని గిరిజన సంక్షేమ బాలికల మినీ గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ పి. రాగిని తెలిపారు. 1వ తరగతిలో 30, 2వ తరగతిలో 13, 4వ తరగతిలో 6, 5వ తరగతిలో 7 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గలవారు మే 5లోగా ధ్రువీకరణ పత్రాలు, ఫొటోలతో పాఠశాలలో సంప్రదించాలి. వివరాలకు 94948 84630ను సంప్రదించవచ్చు.