SKLM: పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. ఇవాళ జలుమూరు మండలంలోని మర్రి వలస రోడ్డు నుంచి మాకి వలస వరకు, అలాగే కరక వలస, బైదలా పురం రోడ్డు నుంచి మాకి వలస వరకు రూ.2.92 కోట్లతో నిర్మించిన తారు రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.