TPT: తిరుపతిలో ఏపీఎస్పీడీసీఎల్లో నిర్వహించిన కారుణ్య నియామకాల కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కారుణ్య ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ ప్రసాదరావు తెలిపారు.