పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలో మిశ్రమ ఫలితాన్ని అందుకున్నప్పటికీ, OTTలో మాత్రం దుమ్ములేపుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ మూవీ గ్లోబల్ లెవల్లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. థియేటర్ల మ్యాజిక్ మిస్ అయినా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై పవన్ మేనియా గట్టిగా నడుస్తోంది. ఇక ఈ మూవీలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు.