NLR: పొదలకూరు మండలం విరువూరులో శ్రీసీతారామ స్వామివారి మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. వేదపండితులు, అధికారులు స్వాగతం పలికారు. తర్వాత ఆలయ శిలాఫలకం ఆవిష్కరించారు.