NLG: సెన్సస్-2027 ఇండ్ల గణన కార్యక్రమంలో భాగంగా రెండో బ్యాచ్ ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు చండూరు జెడ్పీ హైస్కూల్లో శిక్షణ నిర్వహించారు. కార్యక్రమాన్ని తహసీల్దార్ సి. రమాకాంత్ శర్మ ప్రారంభించారు. నియమ నిబంధనలకు అనుగుణంగా పని చేసి, ఏ ఒక్క ఇంటినీ మిస్ కాకుండా సర్వే చేయాలని ఆయన సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.