మహిళల నాలుగో T20Iకి ముందు ప్రిటోరియాలోని భారత హైకమిషన్ టీమిండియా గౌరవార్థం విందు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకలో భారత హైకమిషనర్ శ్రీ ప్రభాత్ కుమార్‌ను జట్టు సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంతకం చేసిన జెర్సీని, క్యాప్‌ను ఆయనకు బహుకరించారు. ఈ విందు క్రిడాకారుల్లో ఉత్తేజాన్ని నింపింది.