NGKL: జిల్లా కేంద్రంలోని డిపో ముందు రాష్ట్ర జేఏసీ ఆర్టీసీ సమ్మె నేటితో రెండవ రోజు కొనసాగుతోంది. ప్రభుత్వం డిమాండ్లను తక్షణమే స్పందించే అంతవరకు మేము ఈ సమ్మె కొనసాగిస్తామని అన్నారు. ఆర్టీసి ఈ సమ్మెపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.