BDK: కొత్తగూడెం క్లబ్లో నేడు ఉదయం 10 గంటలకు జరిగే జిల్లా స్థాయి కార్యక్రమానికి కలెక్టర్ అంకిత్ హాజరవ్వనున్నారు. జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తారని అన్నారు. ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.