AP: కొత్త అసెంబ్లీ భవనం కోసం రూ.1940 కోట్లు ఖర్చు చేస్తున్నారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ‘రూ.1480 కోట్లతో 22 లక్షల చ.అ. కొత్త హైకోర్టు నిర్మిస్తున్నారు. రాజధానిలో 7 బిల్డింగ్ల కోసం రూ.14,097 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. TGలో రూ.615 కోట్లతో 10 లక్షల చ.అ సెక్రటేరియట్ నిర్మించారు. అమరావతి సెక్రటేరియట్ కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు.