VKB: రోడ్డు నియమాలపై అవగాహన ఉండాలని కుల్కచర్ల ఎస్సై రమేశ్ కుమార్ అన్నారు. రోడ్డు ప్రమాదాలపై పాఠశాల విద్యార్థులకు శనివారం పోలీస్ స్టేషన్ ముందు ఉన్న రోడ్డుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వాహనదారులు ఎలా డ్రైవింగ్ చేయాలి? పాదాచారులు రోడ్డు ఎక్కడ క్రాస్ చేయాలని ఏ గుర్తుల దగ్గర ఆగి రోడ్డు దాటాలి అనే విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.