ASF: జిల్లా కలెక్టర్ కె. హరిత, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆసిఫాబాద్ మండలంలోని మాణిక్ గూడ గ్రామంలో ఎడమ కాలువ మరమ్మతు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ కాలువ ద్వారా దాదాపు 20 వేల ఎకరాల సాగునీటి అవసరాలు తీరనున్నాయి.