PDPL: జిల్లాలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలిశెట్టి లక్ష్మీ నారాయణ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కొత్త కోర్టు ద్వారా ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా, వేగంగా అందుతాయని ఆయన తెలిపారు.