MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో మేధా సర్వో డ్రైవ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ విజయవంతంగా నిర్వహించినట్లు ప్రిన్సిపల్ దేవేందర్ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ఈ డ్రైవ్‌లో మొత్తం 13/85 మంది విద్యార్థులు ఎంపికయ్యారన్నారు.