AP: నిన్న 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో ఇండియా కూటమిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘అధికారంలో ఉన్నప్పుడు బిల్లును ముందుకు సాగనివ్వలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బిల్లును వ్యతిరేకించారు. ఇదీ కాంగ్రెస్ & కంపెనీ మార్క్ ”మహిళా పక్షపాతం”. మహిళా బిల్లును వ్యతిరేకించడం అంటే అక్కాచెల్లెళ్లకు అధికారం దక్కకుండా అడ్డుకోవడమే’ అని విమర్శించారు.