MDK: తూప్రాన్ పట్టణ పరిధి బ్రాహ్మణపల్లి టాటా కాఫీ ఏరియా నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ పట్టుకున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నట్లు వివరించారు. అక్రమ మట్టి తరలిస్తున్న టిప్పర్ యజమాని మహేష్, టిప్పర్ డ్రైవర్ శేఖర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గంగరాజు వివరించారు.