అఖిల్ ‘లెనిన్’ కోసం కింగ్ నాగార్జున స్వయంగా రంగంలోకి దిగారట. సినిమా ఫైనల్ కట్ చూసిన నాగ్, కొన్ని కీలక మార్పులు సూచించినట్లు టాక్. అభిమానులు పక్కా కమర్షియల్ హిట్ కోరుకుంటున్న నేపథ్యంలో, రన్‌టైం, ల్యాగ్ సీన్లపై నాగ్ ప్రత్యేక దృష్టి పెట్టారట. ఆయన సలహాతో ఎడిటర్ నవీన్ నూలి అనవసర దృశ్యాలను ట్రిమ్ చేస్తూ సినిమాను మరింత గ్రిప్పింగ్‌గా మలుస్తున్నట్లు సమాచారం.