WGL: భద్రకాళి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు పది లక్షల రూపాయలతో జర్మన్ టెంట్లను MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేయించారు. వేసవిలో భక్తులకు ఎండ తీవ్రతతో ఇబ్బందులు లేకుండా టెంట్లు ఏర్పాటు చేశామని, దేవాలయ అభివృద్ధికి సహకరిస్తానని MLC చెప్పారు.