SKLM: టెక్కలి మండలం రావి వలస 11 KV సబ్ స్టేషన్ పరిధిలోని విద్యుత్ లైన్ మరమ్మతులు నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ నర్సింగ్ కుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. శ్రీనివాస్ నగర్, బాపా రెడ్డి కాలనీ, శ్యామ్ సుందర్ కాలనీ, విద్యానగర్ ప్రాంతంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.