JGL: గ్రామీణ కళాశాల రాష్ట్రస్థాయిలో గుర్తింపు 989, 979, 467 మార్కులను సాధించారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిఏటా విడుదలయ్యే ఫలితాల్లో టాప్ 10లో కనీసం ఒక్కరైనా ఉంటున్నారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా అన్ని సౌకర్యాలతో పాటు ప్రణాళిక బద్ధమైన విద్యాబోధనతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.