PPM: జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సానుభూతితో పరిశీలించి, చట్టబద్ధంగా పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్ శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఉద్యోగుల నుంచి వివిధ సమస్యలపై 10 వినతులు వచ్చాయన్నారు.