W.G: ప్రతి విద్యార్థి చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని నరసాపురం మండల న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు వై.డి. ఫణికర్ అన్నారు. ఇవాళ ఏనుగువానిలంక జడ్పీ హైస్కూల్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. లాయర్ శిరీష మాట్లాడుతూ.. నేరాలకు పాల్పడితే ఎదురయ్యే శిక్షల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు చదువు, క్రీడలపైన దృష్టి సారించాలని తెలిపారు.