MDK: తూప్రాన్‌లో మెదక్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షులుగా పల్లెర్ల రవీందర్ గుప్తా, ప్రధాన కార్యదర్శిగా బుక్క అశోక్, కోశాధికారిగా మరుమళ్ళ అశోక్, పీఆర్వో మాదంశెట్టి వెంకటేశంగుప్తా ప్రమాణం చేశారు.