GDWL: తెలంగాణ గడ్డపై ప్రజల పక్షాన నిలబడేందుకు నూతన రాజకీయ శక్తిగా కల్వకుంట్ల కవిత రాబోతుందని గద్వాల నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుంగుల్ల రంజిత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం గద్వాలలో నూతన పార్టీ ఆవిర్భావ సభ గోడపత్రికలను ఆవిష్కరించిన ఆయన, ఏప్రిల్ 25న హైదరాబాద్లో జరిగే ఈ భారీ సభకు జిల్లా ప్రజలు కదలిరావాలని కోరారు.