భారత్లో టెస్లా మోడల్ ‘వై ఎల్’ కారు విడుదలైంది. దీని ధర రూ.61.99 లక్షలు ఉంటుంది. ఆరు సీట్ల వేరియంట్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 681 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇందులో ఆల్వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.