ATP: జిల్లా జడ్జి ఇ.భీమారావు నేతృత్వంలో పోలీసు, ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. మే 9న నిర్వహించబోయే లోక్ అదాలత్ నేపథ్యంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీలు జగదీష్, సతీష్ కుమార్ పాల్గొని సమస్యలపై చర్చించారు.