WGL: ఈ నెల 29న భద్రకాళి ఆలయంలో జరిగే శ్రీ భద్రకాళి భద్రేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి పెరిక కులస్తులందరూ తరలిరావాలని బ్రహ్మోత్సవ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ వడ్డే రవీందర్ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఈ వేడుకలకు ఎమ్మెల్యే పాయల శంకర్, ఎం.వీరయ్య ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. కుల బాంధవులందరూ పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.