CTR: గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్ను నూతన DSP వెంకటనారాయణ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. శాంతి భద్రతలపై సీఐ ప్రసాద్ని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో అక్రమాలకు, దోపిడీలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఐకు DSP సూచించారు.