SRPT: మానవ మనుగడలో హిందూ ధర్మం అతి ప్రాచీనమైనదని జగిత్యాల ధర్మరక్షణ పీఠాధిపతి డాక్టర్ లక్ష్మీనారాయణ స్వామిజి అన్నారు. నేరేడుచర్ల పట్టణ కేంద్రంలో ఆదివారం హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ.. మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడం మన అందరి బాధ్యత అని తెలిపారు.