W.G: దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధమైన ఎస్సీ రిజర్వేషన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న భీమవరంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ చర్చా వేదికకు జిల్లాలోని ప్రజలందరూ పాల్గొనాలని కోరారు.