ELR: చింతలపూడి నియోజకవర్గం స్వాగత ముఖద్వారాన్ని నియోజవర్గ సరిహద్దులో ఏర్పాటు చేయాలనే తన సంకల్పానికి ఆదివారం అంకురార్పణ జరిగింది. చింతలపూడి నియోజకవర్గ ముఖద్వారాన్ని సరిహద్దు ప్రారంభంగా ఉన్న, వలసపల్లి చెక్ పోస్ట్ సమీపంలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించి ఈ మేరకు ఆదివారం స్థల పరిశీలన చేశారు. ఈ మేరకు R&R అధికారులతో చర్చించి సూచనలు చేశారు.