భారత డిజిటల్ ప్రకటనల మార్కెట్ రాబోయే అయిదేళ్ల కాలంలో రూ.2.03 లక్షల కోట్లకు చేరుకుంటుందని మార్కెట్ పరిశోధన సంస్థ రెడ్సీర్ అంచనా వేసింది. 2025 నాటికి రూ.1.01 లక్షల కోట్లుగా ఉన్న భారత డిజిటల్ యాడ్ మార్కెట్, ఏటా 10-15 శాతం వృద్ధితో చెందుతోందని పేర్కొంది. 2025లో ప్రపంచ డిజిటల్ ప్రకటనల వ్యయంలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది.